🛻 VSA Travels WhatsApp గ్రూప్ – డ్రైవర్లు & కార్ ఓనర్లకు ఆహ్వానం
VSA Travels అందిస్తున్న వాహన కిరాయిపై సేవలను మరింత సులభంగా, వేగంగా అందించడానికి మేము ప్రత్యేకంగా రూపొందించిన WhatsApp గ్రూప్ ద్వారా మీకు అవకాశాలు ఎక్కువ.
ఈ గ్రూప్ ద్వారా డ్రైవర్లు మరియు వాహన యజమానులు రోజువారీ కిరాయిలను అందించవచ్చు.
✅ మా గ్రూప్‌లో ఏమేం చేయవచ్చు?
- డ్రైవర్లు రోజువారీ కిరాయిలను ఆంధ్ర & తెలంగాణ లో ఎక్కడి నుంచి అయిన పెట్టవచ్చు.
- వాహన యజమానులు తమ ఖాళీ వాహనాలను తెలియజేయవచ్చు
- లోకల్ మరియు అవుట్‌స్టేషన్ ట్రిప్స్‌కు అవకాశాలు పొందవచ్చు
- నిబంధనలు పాటిస్తూ, సౌకర్యవంతమైన వాతావరణంలో పనిచేయవచ్చు
📜 ముఖ్య నిబంధనలు (సరళమైన భాషలో)
- కిరాయి అడిగే వారు: 📢 గుర్తుతో గ్రూప్‌లో అడగాలి
- కిరాయి తీసుకునే వారు: 🚘 గుర్తుతో సమాధానం ఇవ్వాలి
- కిరాయి తీసుకున్నవారు తమ బండి నంబర్‌తో పాటు “కిరాయి తీసుకున్నాం” అని గ్రూప్‌లో వాయిస్ మెసేజ్ ద్వారా స్పష్టం చేయాలి
- ధరలు గ్రూప్‌లో పెట్టవద్దు – ఫోన్ ద్వారా మాత్రమే మాట్లాడాలి
- WhatsApp కాల్ మానుకోండి – డైరెక్ట్ ఫోన్ కాల్ మాత్రమే చేయాలి
- బాధ్యతగా వ్యవహరించండి – అసభ్య పదాలు, బూతులు వాడినవారు వెంటనే తొలగించబడతారు
- గ్రూప్ వాయిస్ విన్న తర్వాతే కాల్ చేయండి
- ఇతర గ్రూపులలో ఇక్కడి కిరాయిలు షేర్ చేయవద్దు
- కస్టమర్ నంబర్ బహిర్గతం చేయవద్దు – ఇలా చేస్తే కిరాయి సేవలు నిలిపివేస్తాం
🌍 ఈ గ్రూప్‌లో ఎవరు చేరవచ్చు?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రొఫెషనల్ డ్రైవర్లు
- స్వంత వాహనాలు కలిగి ఉన్న కార్ ఓనర్లు
- విజయవాడ, హైదరాబాదు, విశాఖపట్నం, గుంటూరు, వరంగల్ తదితర నగరాల్లో సేవలందించేవారు
- నిబద్దత తో పనిచేయగల వ్యక్తులు
📩 గ్రూప్‌లో చేరటానికి ఆహ్వానం
మీరు పై ప్రమాణాలకు అర్హులైతే, వెంటనే మా గ్రూప్‌లో చేరండి:
👇👇👇
🔗 WhatsApp గ్రూప్ లింక్
📞 మరిన్ని వివరాలకు:
VSA Travels
📱 Instagram: @vsa_car_rentals
📞 Contact: 7013225444
Comments
Post a Comment